ఉత్తర విజయం పద్య కావ్యం

స్వర్గీయ .. గాడేపల్లి శివరామయ్య గారిచే రచించబడిన      


ఉత్తర విజయం పద్య కావ్యం


శ్రీ కల్యాణ గుణావహంబు - విజయశ్రీలాస్య శోభావహం
బేకచ్చత్ర సమైక్య సర్వజగతీ హేవాక మశ్రాంత ధ
ర్మైకావిష్కృత, కామధేను విసరత్ మాహాత్మ్యమౌ సత్య మ
స్తోక శ్రీనిధి, నిర్నిబంధముగ , సుశ్లోకాప్తి దీపించెడిన్

No comments:

Post a Comment