గజేంద్ర మోక్షము
కం" శ్రీమన్నామ వయోద
శ్యామ ధరాభృల్లలాయ ! జగదభిరామా
రామా జనకామ మహొ
ద్దామ ! గుణస్తోమ ధామ ! దసరథ రామా!
కం" నీరాట వనాటములకు
బోరటం బెట్లు గలిగె! బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోన భద్ర: కుంజరమునకున్
శా" తలగవు కొండలకైనను
మలగవు సింగములకైన! మార్కొను గడిమిన్
గలగవు పిదుగులకైనను
నిల బల సంపన్నవ్రుత్తి! నేనుగ గున్నల్
No comments:
Post a Comment